New Zealand: న్యూజిలాండ్ లో భూకంపం 7 d ago

featured-image

 న్యూజిలాండ్ లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ ద్వీపం పశ్చిమ తీరంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రివర్టన్ తీరానికి సమీపంలో మంగళవారం ఉదయం 10 కిలో మీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకటించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉందన్నారు. భూ ప్రకంపనలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD